HOME » VIDEOS » National

Video: ఏనుగుకు కోపమొచ్చి ఎంత పనిచేసిందో తెలుసా ?

ఇండియా న్యూస్15:55 PM January 07, 2019

ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. పంటపొలాల్లోకి వచ్చిన ఏనుగుల్ని అటవీప్రాంతానికి తరలిస్తుండగా ఓ ఏనుగు దాడికి దిగింది. ఈ ఘటనలో అటవీశాఖ ఉద్యోగి మారప్ప తీవ్రగాయాలపాలై మృతిచెందారు.

webtech_news18

Top Stories