అసోంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. టీ తోటల్లోకి చొరబడి విలువైన పంటలను నాశనం చేస్తున్నాయి. తాజాగా ఓ టీ గార్డెన్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు ... తోటను తొక్కి ధ్వంసం చేశాయి. తమకు ఏనుగుల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.