HOME » VIDEOS » National

Video: ఏనుగుల గుంపు బీభత్సం.. భయం గుప్పిట్లో జనం

ఇండియా న్యూస్22:40 PM December 03, 2019

ఒడిశాలోని కొండ ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడంతో జనావాసాల్లోకి వచ్చి అలజడి రేపుతున్నాయి. తాజాగా ఓ ఏనుగుల గుంపు ఓ గ్రామంలోకి ప్రవేశించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఏనుగులు జనాల వెంట పడడంతో వారంతా భయంతో వణికిపోయారు.

webtech_news18

Top Stories