HOME » VIDEOS » National

Video: కారుకు సమీపంలో ఏనుగు... తరువాత ఏమైందంటే...

ఇండియా న్యూస్20:24 PM August 03, 2019

హిమాచల్ ప్రదేశ్ హర్యానా సరిహద్దులోని జాతీయ రహదారిపై ఏనుగు హల్ చల్ చేసింది. అటుగా వచ్చిన కారుకు దగ్గరగా వెళ్లింది. ఏనుగు తమపై దాడి చేస్తుందో అని అందులో ఉన్నవారంతా భయపడ్డారు. అయితే వారికి ఏనుగు ఎలాంటి హానీ తలపెట్టలేదు.

webtech_news18

Top Stories