HOME » VIDEOS » National » ELEPHANT CALF FOUND DEAD IN ODISHA SR

హెర్పిస్ వైరస్ బారిన పడి  ఒడిషాలో ఓ  ఏనుగు పిల్ల మృతి..

జాతీయం11:40 AM October 02, 2019

హెర్పిస్ వైరస్ బారిన పడి  ఒడిషాలో ఓ  ఏనుగు పిల్ల మరణించింది. ఇదే రోగంతో ఇంతకు ముందు కూడా మరో ఎనుగు పిల్ల మరణించినట్లు పోస్ట్ మార్టం ద్వారా తెలిసిందని, ఈ వైరస్ మరో ఎనుగు పిల్లకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటామని  అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories