కర్ణాటకలోని చమరాజనగర్ లోని బండిపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక ఏనుగు పర్యాటకుల వాహనంపై దాడి చేసింది. వైల్డ్ ఎలిఫెంట్ వాహనంపై ఏనుగు దాడి చేయడంతో వాహనం ముందు భాగం పూర్తిగా బాగా దెబ్బతింది. రిసార్ట్ వాహనంలో 6గురు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ సంఘటనను పర్యాటకులు తమ మొబైల్లో చిత్రీకరించారు .