హోమ్ » వీడియోలు » జాతీయం

నాలుగో దశ లోక్‌ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

జాతీయం17:38 PM April 28, 2019

లోక్ సభ ఎన్నికలకు మొత్తం 7 దశలుండగా... ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి... సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఈ నాలుగవ దశ ఎన్నికలు మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజస్థాన్‌లో 13, ఉత్తరప్రదేశ్‌‌లో 13, బెంగాల్‌‌లో 8, మధ్యప్రదేశ్‌‌లో 6, ఒడిశాలో 6, బీహార్‌‌లో 5, జార్ఖండ్‌‌లో 3, జమ్మూకాశ్మీర్‌ ఒక స్థానానికి పోలింగ్‌ జరగబోతోంది. వీటితోపాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా నాలుగో దశలో ఎన్నికలు జరగబోతున్నాయి

webtech_news18