హోమ్ » వీడియోలు » జాతీయం

యోగి, అజంపై చర్యలు తీసుకోవల్సీందే..మెహబూబా ముప్తీ

జాతీయం17:56 PM April 15, 2019

జయప్రదపై రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆజంఖాన్ నోరుపారేసున్నారు. బీజేపీ నుంచి అదే ప్రాంతం నుంచి పోటీకి దిగుతున్న జయప్రదపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్‌ వ్యవహారంపై జాతీయ మహిళ కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. ఆయనకు నోటీసులు సైతం పంపింది, అంతేకాకుండా యోగీ ఆదిత్యానాథ్ వ్యాఖ్యలపై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ బీజేపీ ఆజంపై వెంటనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  అంతేకాకుండా.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని అంటున్నారు. ఈ విషయంపై జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ  మాట్లాడుతూ.. ఆజంఖాన్, యోగీ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఆమె మాట్లాడుతూ..ఇద్దరిపై ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading