HOME » VIDEOS » National » ECONOMY HAS NOT RECOVERED FROM MODI GOVTS MANMADE DISASTERS SAYS MANMOHAN SINGH NK

Video : మోదీ వల్లే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది : మన్మోహన్ సింగ్

ఇండియా న్యూస్12:29 PM September 01, 2019

ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవట్లేదని విమర్శించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. జీడీపీ 5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్న ఆయన... కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టిసారించాలని ఆయన కోరారు. ఆర్థిక వ్యవస్థ పతనమవ్వడం తనకు చాలా బాధ కలిగిస్తోందన్నారు ఆయన. నిజానికి దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా... కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్ల అంతా తేడా వచ్చేసిందన్నారు. తయారీ రంగం కష్టాల్లో ఉందన్న మన్మోహన్ సింగ్... నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. మోదీ పాలసీల వల్లే ఇలా జరిగిందన్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయనీ... మిగతా రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు మన్మోహన్ సింగ్.

Krishna Kumar N

Top Stories