HOME » VIDEOS » National

Video : చెన్నైలో ఎకో ఫ్రెండ్లీ వినాయకులు..

ఇండియా న్యూస్17:38 PM September 03, 2019

గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని చెన్నై నగరంలో పలుచోట్ల ఎకో ఫ్రెండ్లీ గణపతులను ఏర్పాటు చేశారు. ఒకచోట జనపనారతో వినాయకుడిని ఏర్పాటు చేయగా.. మరొకచోట కలబందతో, ఇంకొకచోట శంకులతో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

webtech_news18

Top Stories