హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మహా హారతికి తరలివచ్చిన భక్త కోటి

జాతీయం09:34 AM October 07, 2019

దసరా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా... గుజరాత్... సూరత్‌లో నిర్వహించిన మహా హారతి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. వేల మంది భక్తులు ప్రమిదలతో వచ్చి... అమ్మవారికి హారతులు ఇచ్చారు. ఆ దృశ్యాలు విజువల్ ఫీస్ట్‌ అయ్యాయి.

Krishna Kumar N