హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నాగపూర్‌లో ఘనంగా RSS విజయదశమి ఉత్సవం

జాతీయం11:22 AM October 08, 2019

Dussehra 2019 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నాగపూర్‌‌లో విజయదశమి ఉత్సవం నిర్వహించింది. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. 1925లో ఇదే విజయదశమి రోజున RSS స్థాపన జరిగింది. అప్పటి నుంచీ ఏటా ఈ పండుగను సంస్థ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. RSS చీఫ్ మోహన్ భగవత్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది HCL అధ్యక్షుడు శివ నాడార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి గతేడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పట్లో అది రాజకీయ దుమారం రేపింది. ఆయన వెళ్లడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది.

webtech_news18