HOME » VIDEOS » National

వర్షాలతో ఆహ్లాదకరంగా జలపాతాలు.. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య

గత వారం నుండి దక్షిణ గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో మంచి వర్షపాతం నమోదు అవుతోంది. వర్షపాతం కారణంగా ఈ ప్రదేశం అందంగా మారి పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనికి తోడు డాంగ్ జిల్లా టూరిజం విభాగం కూడా కావాల్సిన ఏర్పాట్లను చేస్తోంది.  డాంగ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా అంబికా, పూర్ణ, గిరా , ఖాప్రి నదులన్నీ మంచి వరదతో  ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో వివిధ జలపాతాలను ఉప్పోంగుతూ.. పర్యాటకుల్నీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.  

webtech_news18

Top Stories