HOME » VIDEOS » National

పండుగ సందర్భంగా ప్రమిదలకు పెరిగిన డిమాండ్..

ఇండియా న్యూస్15:26 PM October 26, 2019

దీపావళీ పండుగలో ముఖ్య పాత్ర పోషించేవి.. ప్రమిదలు. దీపావళీ పండుగ రోజున అందంగా ఈ ప్రమిదలను ఇంటి ముందు అలంకరించి.. నూనెతో నింపి దీపాలను వెలిగిస్తారు. దీంతో పండుగ సందర్భంగా ఈ ప్రమిదలకు విపరీతమైన డిమాండ్ పేరుగుతోంది. దీంతో వీటి తయారి కూడా పుంజుకుంది.

webtech_news18

Top Stories