దాబాలో మద్యం తాగడానికి వీల్లేదని, తమ వద్ద మద్యం దొరకదని అన్నందుకు కొందరు యువకులు.. దాబా ఓనర్పై దాడి చేశారు. కర్రలతో, రాళ్లతో దారుణంగా చితకబాదారు. దాడికి పాల్పడ్డవాళ్లు అప్పటికే ఫుల్లుగా మందేసినట్లు తెలిసింది. ఈ ఘటన ఇండోర్లో చోటుచేసుకుంది.