హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఆవుల పోట్లాట.. మధ్యలోకి వెళ్లిన యువకుడిని..

జాతీయం22:40 PM August 05, 2019

ముంబైలో ఓ సరదా సంఘటన జరిగింది. రెండు ఆవులు పోట్లాడుకుంటున్న సమయంలో వాటిని విడదీసేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రెండు ఆవులను విడదీసేందుకు వెళ్లాడు. అయితే, మంచి జోరు మీద ఉన్న ఆవు అతడిని కుమ్మేసింది.

webtech_news18