హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పోలీస్ కారును ఎత్తి పడేసిన జేసీబీ డ్రైవర్.. వైరల్ వీడియో

జాతీయం23:00 PM November 13, 2019

మద్యం మత్తులో ఓ జేసీబీ డ్రైవర్ రెచ్చిపోయాడు. ఏకంగా పోలీస్ వాహనాన్ని జేసీబీతో ఎత్తి పడేశాడు. దాంతో పోలీసులు భయంతో పరుగులు పెట్టారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పరిధిలో ఉన్న అవు గ్రామంలో ఈ ఘటన జరిగింది. జేసీబీ డ్రైవర్ మొదట పెట్రోల్ బంకు సిబ్బందితో గొడవ పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనంలో అక్కడి చేరుకున్నారు. ఐతే ఆ జేసీబీ డ్రైవర్ పోలీసులపైకీ ఎదురు తిరిగాడు. అంతటితో ఆగక జేసీబీతో పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading