HOME » VIDEOS » National

Video : ఫుల్లుగా తాగింది... 7 వాహనాల్ని ఢీకొట్టింది... ముంబైలో పోలీసులపై టీవీ నటి రివర్స్

Drunk and Drive : ముంబైలో టీవీ నటి రుహి శైలేష్ కుమార్ సింగ్ (30)... పోలీసులపై రుసరుస లాడింది. పోలీసులు తనను వేధించారని మండిపడింది. అసలు విషయమేంటంటే... ఆమె ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేసింది. శాంతాక్రజ్ దగ్గర వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఏడు వాహనాల్ని ఢీకొట్టింది. మద్యం మత్తులో తూలుతున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో వాహనాల దగ్గర ఎవరూ లేకపోవడంతో... ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. మూడు కార్లు, నాలుగు బైకులు పాడయ్యాయి. అంతా చేసి... ఏమీ చెయ్యనిదానిలా నానా హంగామా చేసింది రుహి. పోలీసులు కేసు నమోదు చేస్తుంటే వారితోనే వాదనకు దిగింది. ఈ సీన్ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

Krishna Kumar N

Top Stories