హోమ్ » వీడియోలు » జాతీయం

తమిళనాడులో DMK హవా...సంబరాల్లో పార్టీ శ్రేణులు

జాతీయం13:14 PM May 23, 2019

తమిళనాడు లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో DMK హవా నడుస్తోంది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. చెన్నై పార్టీ కేంద్ర కార్యలయంలో పార్టీ కార్యకర్తలు పాటలు పాడుతూ..డ్యాన్సులు వేస్తూ..సంబరాలు చేసుకుంటున్నారు.

webtech_news18