ప్రధానమంత్రి మోదీ ఆదివారం లైట్లను ఆర్పి.. దీపాలు వెలిగించమని ఇచ్చిన పిలుపు వెనుక చాలా పెద్ద కారణముందని ప్రముఖ అధ్యాత్మిక వేత్త డాక్టర్ శ్రీనివాసమూర్తి చెబుతున్నారు.