హోమ్ » వీడియోలు » జాతీయం

Video: నిర్భయ దోషుల ఉరిపై బీజేపీ రాజకీయం: కేజ్రీవాల్

జాతీయం21:51 PM January 17, 2020

నిర్భయ దోషుల ఉరి ఆలస్యంలో తమ ప్రభుత్వ ప్రమేయం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వారికి ఉరిశిక్ష వీలైనంత త్వరగా పడాలని తామూ కోరుకుంటున్నామని తెలిపారు. నిర్భయ తల్లిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు కేజ్రీవాల్. ఎన్నికల వేళ బీజేపీ దీన్ని రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు.

webtech_news18