HOME » VIDEOS » National

Video: రాజ్‌ఘాట్‌కు ట్రంప్... మహాత్ముడికి ఘన నివాళి

ఇండియా న్యూస్12:56 PM February 25, 2020

ఢిల్లీ పర్యటనలో ఉన్న ట్రంప్ దంపతులు రాజ్ ఘాట్‌ వెళ్లారు. అక్కడ మహాత్ముడి సమాధి వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు అక్కడున్నవారు గాంధీ మెమొంటోను బహుమతిగా అందించారు. గాజు గ్లాసులో ఉన్న గాంధీ విగ్రహాన్ని ట్రంప్‌కు గిఫ్ట్‌గా అందించారు.

webtech_news18

Top Stories