హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అహ్మదాబాద్‌లో ట్రంప్‌కు ఘన స్వాగతం

జాతీయం14:18 PM February 24, 2020

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల భారత పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు.అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం 11.45 గం.లకు చేరుకుంది. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ట్రంప్‌ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు ప్రధాని మోదీ.

webtech_news18