HOME » VIDEOS » National » DOG BITES SCHOOL GIRL ON ROAD IN PUNJAB VIDEO GOES VIRAL SK

Video: బాలికను వెంటాడి కరిచిన కుక్క.. అందరు చూస్తుండగానే..

uncategorized16:30 PM March 12, 2020

12 ఏళ్ల బాలికను ఓ కుక్క వెంటాడి దాడి చేసింది. నడి రోడ్డుపై అందరు చూస్తుండగా బాలికను టార్గెట్ చేసి కరిచింది. అమాంతం మీదకు ఎగిరి కండలు ఊడొచ్చేలా కాటువేసింది. పంజాబ్లోని చండీగఢ్లో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories