HOME » VIDEOS » National

Video : చిన్నారిపై కుక్క దాడి... కండ పట్టుకొని లాగి లాగి...

కొన్ని దృశ్యాలు చూసినప్పుడు మన మనసు చివుక్కుమంటుంది. ఇది అలాంటిదే. అహ్మదాబాద్‌లోని ఆ మూడేళ్ల చిన్నారి వీధిలో ఉండగా... అటుగా వచ్చిన కుక్క దాడి చేసింది. చిన్నారి అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకొచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని అత్యంత కష్టమ్మీద ఆ కుక్క నుంచీ కాపాడగలిగారు. అప్పటికే కొన్ని గాయాలవ్వడంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

Krishna Kumar N

Top Stories