ఆస్పత్రులకు కూడా విద్యుత్ సమస్య వేధిస్తోంది. ఆస్పత్రిలో కరెంట్ లేకపోవడంతో రోడ్డు ప్రమదంలో గాయపడ్డ వ్యక్తికి సెల్ ఫోన్ లైట్లోనే ట్రీట్ మెంట్ చేశారు. ఫ్లాష్ లైట్లో పేషంట్‌కు కుట్లు వేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్‌కు సమీపంలోని షిఖోహాబాద్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.