హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కావడిలో పేషెంట్‌ను మోసుకెళ్లారు.. ఈ డాక్టర్లకు హ్యాట్సాఫ్

జాతీయం22:11 PM September 17, 2019

అది మారుమూల పల్లె. కొండలు గుట్టలతో నిండిన కుగ్రామం. రోడ్లు లేవు. వర్షాకాలం కావడంతో వాగులు ప్రవహిస్తున్నాయి. కనీసం టూ వీలర్ వాహనాలు కూడా వెళ్లలేవు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి బారిన పడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఆ సమయంలో డాక్టర్లు వచ్చి రోగిని కావడిపై మోసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌లో తీసుకెళ్లి చికిత్స అందించారు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading