Kerala Floods | భారీ వర్షాలతో వరదలు వచ్చి రోడ్డున పడ్డ కేరళ వరద బాధితుల సహాయార్థం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. తన పార్టీ తరఫున విరాళాలు సేకరించారు. వాటిని ఈ రోజు పార్టీ నేతల సమక్షంలో జెండా ఊపి బాధితుల సహాయార్థం పంపించారు.