HOME » VIDEOS » National

Video: బీహార్ సీఎం నితీశ్ ఇంట్లో దీపావళి వేడుకలు

ఇండియా న్యూస్19:32 PM November 07, 2018

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు దేశ ప్రజలంతా దివ్వెల వేడుక చేసుకుంటున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్.. తన నివాసంలో దీపాలు వెలిగించి పండగ జరుపుకున్నారు.

webtech_news18

Top Stories