HOME » VIDEOS » National

టాలీవుడ్‌లో నటుడిగా 44 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..

సినిమా17:47 PM September 22, 2022

Megastar Chiranjeevi@44Years in TFI | స్వయంకృషి, స్వీయ ప్రతిభే ఆయన కెరీర్ కు పునాది రాళ్లు. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత. బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు.అశేష అభిమానులకు ఆయన మెగాస్టార్. నేటితో (22/9/2022)తో ఈయన నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 44 యేళ్లు పూర్తైన సందర్భంగా చిరంజీవి నట ప్రస్థానంపై చిన్న ఫోకస్..

Kiran Kumar Thanjavur

Top Stories