హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మోదీ, జిన్‌పింగ్ పర్యటనపై అదిరే వీడియో

జాతీయం11:34 AM October 14, 2019

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్... తమిళనాడులో భేటీ అవ్వడం, చెన్నైలో పర్యటించిన విశేషాలతో... కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్... ఓ వీడియో పోస్ట్ చేశారు. రెండ్రోజుల పర్యటన విశేషాల్ని రెండు నిమిషాల వీడియోలో చూపించేందుకు ఆయన ప్రయత్నించారు. ఇండియా - చైనా మధ్య మధ్య సరికొత్త శకం ప్రారంభమయ్యేందుకు ఈ పర్యటన మైలురాయి అయ్యిందన్నారు. ఇంక్రెడిబుల్ ఇండియా టూరిజంలో భాగంగా... ఈ వీడియో రూపొందింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading