హోమ్ » వీడియోలు » జాతీయం

శబరిమలకు పోటెత్తిన భక్తులు..

జాతీయం14:21 PM November 19, 2019

శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో వచ్చే నెల 27 వరకు అయ్యప్పుకు నిత్య పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే పంబ దగ్గరకు వేలాదిగా అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. అయితే ఎటువంటి అల్లర్లు జరగకుండా ఆలయ పరిసరాల్లో 10 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు.

webtech_news18