హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మౌని అమావాస్యకు ఆలయాలు కిటకిట

జాతీయం12:28 PM January 24, 2020

మన భారత దేశంలో గుడికి వెళ్లేందుకు ప్రత్యేక కారణం చెప్పుకోవాల్సిన పని లేదు. ఐతే... ఎప్పుడు గుడికి వెళ్లినా ఏదో ఒక ప్రత్యేకత మాత్రం ఉంటుంది. ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు... రామేశ్వరంలో... అగ్నితీర్థం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి... పుణ్యస్నానాలు చేసి... పూజలు చేస్తున్నారు.

webtech_news18