హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నిమజ్జనవేళ అంబులెన్స్‌కు దారిచ్చిన జన సందోహం

జాతీయం12:51 PM September 13, 2019

పుణేలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నిమజ్జన వాహనాలు, భక్తుల నృత్య ప్రదర్శనలతో ఎటూ చూసిన జన సందోహం కనిపించింది. అయితే అంత జన సందోహం మధ్యలో ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18