హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఒకే పూజతో దైవభక్తినీ... దేశభక్తినీ చాటుకున్నారుగా...

జాతీయం12:05 PM October 07, 2019

గుజరాత్‌లో... వేల మంది భక్తులు ఒకే చోటికి వచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారు. అమ్మవారికి దీపారాధన చేశారు. ఇది దేశమంతా జరిగేదే. ప్రత్యేకత ఏంటంటే... ఆ వచ్చిన వారంతా... వేర్వేరు ప్రదేశాల్లో నిల్చున్నారు. ఆకాశం నుంచీ వాళ్లను ఏరియల్ వ్యూలో చూస్తే... అక్కడ మహాత్మాగాంధీ ఫేస్ కనిపిస్తుంది. ఆ విధంగా నిల్చొని వారు అటు దైవభక్తినీ, ఇటు దేశభక్తినీ చాటుకున్నారు. ఈ పూజా కార్యక్రమం జరిగిన తీరుపై అందరూ మెచ్చుకుంటున్నారు.

Krishna Kumar N