హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే...

జాతీయం12:14 PM December 08, 2019

ఢిల్లీలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. అనాజ్‌మండిలో ప్లాస్టిక్ తయారీ భవనంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 43మంది చనిపోయారు. అయితే... ప్రమాద సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు స్పందించారు. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయన్నారు. మంటలు అంటుకున్న అరగంట తర్వాత ఫైరింజన్లు వచ్చాయన్నారు. అప్పటికే మేం భవనంపైకి ఎక్కేందుకు ప్రయత్నించామన్నారు. కానీ దట్టంగా పొగలు అలుముకున్నాయన్నారు.

webtech_news18