హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఢిల్లీకి ఏమైంది... అంతా చీకటి...

జాతీయం11:58 AM October 18, 2019

ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. అసలే శీతాకాలం వస్తోంది. పొగ మంచు కమ్ముతుంది. దానికి తోడు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైతులు పంట పొలాల్ని తగలబెడుతుంటే... ఆ పొగ అలా ఎగురుతూ వచ్చి... ఢిల్లీని చుట్టుముడుతోంది. ఇక రోడ్లపై దుమ్మూధూళీ ఎలాగూ ఎగురుతోంది. ఇవన్నీ కలిసి... ఢిల్లీని చీకటి చేస్తున్నాయి. ఢిల్లీలో మొత్తం 37 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఉండగా... వాటిలో పది చోట్ల గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా (very poor) ఉందని తేలింది. గాలి నాణ్యత తగ్గితే... వాహనాలు వేగంగా నడపడం వీలు కాదు. అప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువవుతుంది. అది మరో నరకం. పేరుకి దేశ రాజధానే గానీ... ఢిల్లీలో సుఖం లేనట్లే.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading