హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి... ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా...

జాతీయం13:03 PM July 11, 2019

కర్ణాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందనీ, ఆ పార్టీ నుంచీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ కోరుతూ ఢిల్లీలోని గాంధీజీ విగ్రహం ముందు ధర్నా చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ ధర్నాకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపీఏ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరవేసి... బీజేపీ... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వారు నినాదాలు చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలాని కోరారు.

Krishna Kumar N