హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చాలా ఆనందంగా ఉంది : ఢిల్లీ నిర్భయ తల్లి స్పందన

జాతీయం10:10 AM December 06, 2019

తెలంగాణలో జరిగిన దిశ కేసు ఎన్‌కౌంటర్ ఘటనపై ఢిల్లీ నిర్భయ తల్లి ఆశా దేవి హర్షం వ్యక్తం చేశారు. నలుగురు నిందితుల్నీ కాల్చి చంపడం తనకు అత్యంత ఆనందం కలిగించిందని ఆమె అన్నారు. తెలంగాణ పోలీసులు గొప్ప పని చేశారన్న ఆమె... పోలీసులపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading