హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వీపుపై 173 మంది అమర జవాన్ల పేర్లు పచ్చబొట్టు...

జాతీయం15:38 PM February 14, 2020

ఢిల్లీకి చెందిన విజయ్ హిందుస్తానీ అనే యువకుడు తన వీపు మీద 173 మంది అమరజవాన్ల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి, కార్గిల్ యుద్ధం, అనంతనాగ్, ఇతర పోరాటాల్లో అశువులు బాసిన వారి పేర్లను తన వీపు మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. అలాగే, ఛాతీ మీద సీఏఏ, ఎన్ఆర్సీకి అనుకూలంగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading