హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారంటే దిగడం కష్టమే..

జాతీయం13:29 PM January 03, 2019

ఢిల్లీలో కమ్మేసిన పొగమంచు విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది. విమానాల కోసం ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో ఈరోజు ఉదయం 7.30 గంటల నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల టేకాఫ్‌ను నిలిపివేశారు. అదే సమయంలో ల్యాండ్‌ కావాల్సిన విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు.

webtech_news18