హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఢిల్లీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఫర్నీచర్ మార్కెట్

జాతీయం02:43 PM IST Jan 11, 2019

Delhi Fire Accident | ఢిల్లీలోని జవహర్‌నగర్ సమీపంలోని ఫర్నీచర్ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగి.. మార్కెట్‌లో ఉన్న టింబర్ గోడౌన్స్ అగ్నికి ఆహుతయ్యాయి. అయితే అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గురువారం అర్థరాత్రి 12.30గంటల సమయంలో మంటలు చెలరేగినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు.

webtech_news18