దిశా కేసు నిందితుల ఎన్కౌంటర్ వేళ ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ప్రజల స్పందన మేరకు నడుచుకోకూడదని.. చట్టాన్ని అనుసరించే నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పరోక్షంగా షాద్ నగర్ ఎన్కౌంటర్ని ఆయన తప్పుబట్టారు.