హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మహిళా డాక్టర్లపై దాడి.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం

జాతీయం19:48 PM April 09, 2020

ఢిల్లీలో ఇద్దరు మహిళా డాక్టర్లపై దాడి ఘటనను సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. సఫ్దార్ జంగ్ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్లపై .. వారి పక్కింటి వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. డాక్టర్లపై దాడిచేసిన వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading