ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) అధినేత కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం కన్నాట్ ప్లేస్‌లోని ప్రఖ్యాత హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.