హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఢిల్లీలో ఓటు వేసిన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ

జాతీయం11:34 AM February 08, 2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో... సీనియర్ ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ... నిర్మాణ్ భవన్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అలాగే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లోధీ ఎస్టేట్ దగ్గరున్న సర్దార్ పటేల్ విద్యాలయ పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు. ప్రస్తుతం ఓటింగ్ కాస్త నెమ్మదిగా ఉంది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రియాంకా గాంధీ కోరారు.

webtech_news18