హోమ్ » వీడియోలు » జాతీయం

Delhi Polls : ఓటు వేసే ముందు తల్లిదండ్రులకు మొక్కిన కేజ్రీవాల్...

జాతీయం10:37 AM February 08, 2020

Delhi Polls : ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఓటు వేసే ముందు తన తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత... రాజ్‌పూర్ రోడ్డులోని రాజ్‌పురా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథార్టీ దగ్గరున్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

webtech_news18