ప్రస్తుతం పారిస్‌లో పర్యటిస్తున్నారు భారత రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అక్కడి మిలట్రీ బలగాలతో కలిసి ఆయన ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు రాజ్‌నాథ్‌కు మిలట్రీ ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకతల్ని వివరించారు.