హోమ్ » వీడియోలు » జాతీయం

ఈశాన్యంలో భారీ వర్షాలు.. వరదలకు నీటిలో కొట్టుకుపోతోన్న మూగ జీవాలు

జాతీయం19:05 PM July 16, 2019

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కారణంగా తీవ్ర వరదలతో ప్రజల పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసిన నీరే ఉంది. ఎం చేయాలో తెలియని ప్రజలు ఉంటున్న ఇంటిపైకి ఎక్కి.. బతుకు జీవుడా అని ప్రాణాలు చేత పట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కాగా అస్సాంలోని పలు పార్కుల్లో కూడా వరదల కారణంగా ఎక్కడ చూసిన నీరు నిలవడంతో పార్కుల్లోని మూగ జీవాలు బిక్కు బిక్కు మని సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అస్సాంలోని కజిరంగా పార్క్‌లో వరద ప్రవాహాం ఎక్కువుగా ఉండడంతో మూగ జీవాలైన జింకలు వరద ప్రవాహానికి నీటిలో కొట్టుకుపోతున్నాయి.

webtech_news18