HOME » VIDEOS » National

Video : ఆందోళనకారులకు సెంటిమెంట్ టచ్ ఇచ్చిన డీసీపీ

ఇండియా న్యూస్09:58 AM December 20, 2019

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.... బెంగళూరులోని... టౌన్ హాల్ దగ్గర ఆందోళనలు జరిగాయి. నిరసనకారుల్ని అక్కడి నుంచి పంపించేందుకు ఏం చేసినా వాళ్లు వెళ్లలేదు. దాంతో బెగళూరు సెంట్రల్ డీసీపీ... చేతన్ సింగ్ రాథోడ్... జాతీయ గీతం పాడారు. ఆందోళనకారులు కూడా దానికి గొంతు కలిపారు. అంతే... గీతాలాపన తర్వాత అంతా సైలెంట్‌గా అక్కడి నుంచీ వెళ్లిపోయారు. అదీ తెలివైన పని అంటే. ఇలా కాకుండా ఆందోళనకారులపై తిరగబడి ఉంటే... పరిస్థితి ఉద్రిక్తంగా మారేదే.

webtech_news18

Top Stories